సుబ్బారెడ్డి, సాయిరెడ్డి అబద్ధాలు చెప్పారు.. లేఖలో జగన్‌కు షాకిచ్చిన వైఎస్ విజయమ్మ.. ఏముందంటే?

3 months ago 5
వైఎస్ జగన్, వైఎస్ షర్మిల ఆస్తుల వివాదం నేపథ్యంలో వారి తల్లి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ మేరకు వైఎస్ఆర్ అభిమానులకు బహిరంగలేఖ రాశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధిస్తున్నాయని.. వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లేఖను రాస్తున్నట్లు విజయమ్మ పేర్కొన్నారు. అయితే ఈ లేఖలో సంచలన విషయాలు బయటపెట్టారు విజయమ్మ. తమ కుటుంబంలో ఏం జరిగిందనే దానిపై ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
Read Entire Article