సృష్టి కేసులో సంచలన విషయాలు.. డాక్టర్ నమ్రత టార్గెట్ వారే..!

1 year ago 23
ఒక్క తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకం సంచలనంగా మారింది. వారు చేసిన అక్రమ సరోగసి విధానం ద్వారా ఎన్నో ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంతే కాకుండా.. అక్రమంగా, అన్యాయంగా డబ్బులు వసూలు చేసే వారు ప్రస్తుతం జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన వారు ఈ సంఘటన ద్వారా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు. అయితే ఈ ఘటనలో కీలక విషయాలు బయటకు వచ్చాయి.
Read Entire Article