సెకండ్ హ్యాండ్ బండి కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

3 months ago 11
పాత బండ్లు కొనుగోలు చేయడం ఈ మధ్యకాలంలో పెరిగింది. పెరుగుతున్న అవసరాలు, పరిమితంగా ఆర్థిక వనరులు.. వివిధ కారణాలతో చిరుద్యోగులు, విద్యార్థులు పాత బైక్‌లు, సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏయే అంశాలను పరిశీలించాలనేదీ ఇప్పుడు తెలుసుకుందాం.
Read Entire Article