సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొంటున్నారా..? అయితే మీకో అలర్ట్, తప్పనిసరిగా ఇది తెలుసుకోండి

8 months ago 9
కొత్త వాహనాల ధరలు పెరగడంతో చాలామంది సెకండ్ హ్యాండ్ వాహనాల వైపు చూస్తున్నారు. అయితే అవి కొనే ముందు జాగ్రత్తగా ఉండాలని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాహనం కొనేముందు ఛాసిస్ నంబరు, RC నంబరు సరిపోలుతున్నాయా? పొల్యూషన్, ఇన్సూరెన్స్, ఎన్‌వోసీ ఉన్నాయా? పోలీసు కేసులేమైనా ఉన్నాయా? వంటివి క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అంటున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చట్టపరమైన చిక్కులు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read Entire Article