సెలవుల్లో ఊరెళ్తున్నారా.. ఇక నో టెన్షన్.. ఏపీలో తొలిసారిగా ఆ జిల్లాలో అమలు..

2 hours ago 1
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా పోలీసులు సోలార్ సీసీ కెమెరాలను ఉపయోగించనున్నారు. తిరుపతి జిల్లా పోలీసులు సోలార్ సీసీ కెమెరాలను జిల్లాలో ఏర్పాటు చేయనున్నారు. నేరాలను అరికట్టేందుకు వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పోలీసుల సాయంతో ఇళ్ల వద్ద సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. వేసవి సెలవుల్లో బయటి ప్రాంతాలకు వెళ్లేవారు.. ఇళ్ల వద్ద వీటిని ఏర్పాటు చేసుకుంటే చోరీలు, దొంగతనాలు జరిగే అవకాశం తక్కువని చెప్తున్నారు.
Read Entire Article