సైకిల్ తొక్కిన పవన్ కళ్యాణ్.. ఇంటర్ విద్యార్థిని వెనుక కూర్చోబెట్టుకుని.. ఇంతకీ ఎవరీ సిద్ధూ!

11 months ago 15
Pawan Kalyan Appreciate Inter Student EV Bicycle: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయనగరం విద్యార్థి సిద్ధూని కలిసి అభినందించారు. సిద్ధూ తక్కువ ఖర్చుతో బ్యాటరీ సైకిల్ తయారు చేయడంతో పవన్ కళ్యాణ్ ముగ్దులయ్యారు. స్వయంగా సైకిల్ నడిపి, లక్ష రూపాయల ప్రోత్సాహకాన్ని అందజేశారు. అంతేకాదు, కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వివేక్ భదర్వాజ్, బీజేపీ నూతన అధ్యక్షుడు మాధవ్ కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈ కలయికల వెనుక ఆంతర్యం ఏమిటి?
Read Entire Article