Saif Ali Khan Medical Update: సైఫ్ అలీఖాన్ ఇంటిపై అర్ధరాత్రి దాడి తర్వాత, నటుడు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేరారు. సైఫ్‌కి శస్త్రచికిత్స చేసిన న్యూరాలజీ నిపుణుడు డాక్టర్ నితిన్ డాంగే మాట్లాడుతూ.. నటుడి వీపు నుంచి దాదాపు రెండున్నర అంగుళాల పొడవున్న కత్తి ముక్కను తొలగించినట్లు తెలిపారు.