సైబర్ మోసగాళ్ల దగ్గర నుంచి డబ్బులు రిటర్న్.. లక్ అంటే నీదే గురూ, రూ. 10 లక్షలు వచ్చేశాయి!

2 months ago 10
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కితే గేలానికి చిక్కిన చేప లెక్కే. కోసి కూరొండుకోవడమే గానీ.. మళ్లీ నీటిలోకి పంపేది ఉండదు. అయితే, ఇక్కడో యువకుడు పట్టువిడువని విక్రమార్కుడిలా తాను పోగొట్టుకున్న డబ్బులో కొంత మొత్తాన్ని రికవరీ చేసుకున్నాడు. గుంటూరు ఎస్పీ చాకచక్యంతో ఆయన టీమ్ కలిసి సైబర్ మోసగాళ్ల అకౌంట్లు ఫ్రీజ్ చేయించి, వాటిల్లో ఉన్న రూ. 10 లక్షల నగదును రికవరీ చేసి ఆ బాధిత యువకుడికి అప్పజెప్పారు.
Read Entire Article