Cyber Crime: సైబర్ క్రైమ్ నేరస్థులు ఎవరు అమాయకంగా దొరుకుతారా అని ట్రై చేస్తుంటారు. అలాంటి వారు దొరకగానే.. డ్రామా ప్రారంభిస్తారు. అలా టాలీవుడ్‌లో ఓ హీరియిన్ వారికి దొరికింది. ఆమె వినని స్టోరీ ఒకటి ఆమెకు వినిపించారు. నైస్‌గా మనీ లాగేశారు. చివరకు ఏమైందో తెలుసుకుందాం.