సోలో హిట్ లేదు, 9 సినిమాలు ఫ్లాప్.. అయినా సినిమాకు రూ.11 కోట్లు తీసుకుంటుంది.. ఎవరంటే?
4 months ago
7
Actress: గత 11 ఏళ్లలో సోలో హిట్ లేని ఒక తెలుగు హీరోయిన్, ఇప్పటికీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో సత్తా చాటుతోంది. ఆమె నటించిన 9 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా సరే, ఇప్పటికీ ఒక్కో సినిమాకు రూ.11 కోట్లు సంపాదిస్తోంది.