సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్‌న్యూస్.. రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన పనిలేదు, ఇక ఇంటి వద్దకే..!

3 months ago 5
దక్షిణ మధ్య రైల్వే పార్సిల్ రవాణాలో విప్లవాత్మక మార్పులు తెస్తూ.. ఇంటి వద్దకే పికప్, డెలివరీ సౌకర్యంతో అత్యాధునిక వ్యవస్థను ప్రారంభించింది. 'నెక్ట్స్ జెన్ రైల్ పార్సిల్' యాప్ ద్వారా వినియోగదారులు సులభంగా బుకింగ్, ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఈ సేవలు హైదరాబాద్ డివిజన్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమై.. విజయవంతమైతే ఇతర డివిజన్లకు విస్తరిస్తాయి.
Read Entire Article