స్కూలు, కాలేజీల విద్యార్థులకు అన్నవరం సత్యదేవుని అన్నప్రసాదం

2 months ago 13
nnavaram Annaprasadam For School And College Students: అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ పాలకమండలి విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. అన్నవరం ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్, రెండు కాలేజీల విద్యార్థులకు మధ్యాహ్నం అన్నప్రసాదం అందించాలని నిర్ణయించారు. ఇప్పటికే స్కూల్‌ విద్యార్థులకు అందిస్తుండగా.. జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ విద్యార్థులకు కూడా అందించనున్నారు. భక్తులకు అందించే అన్నప్రసాదం మెనూనే విద్యార్థులకు అమలు చేయాలని పాలకమండలి నిర్ణయం తీసుకుంది.
Read Entire Article