7 Tips To Parents After Summer Holidays: వేసవి సెలవులు ముగుస్తుండటంతో తల్లిదండ్రులు పిల్లల్ని మళ్లీ స్కూళ్లకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి 7 ముఖ్యమైన సూచనల్ని పాటించాలి. అప్పుడు పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్కూల్‌కు చక్కగా వెళతారు. అలాగే స్కూల్స్ ప్రారంభమయ్యాక ఒక నెల వరకు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఆ ఏడు ముఖ్యమైన అంశాలను ఓసారి చూద్దాం..