స్కూళ్లకు అమావాస్య ఎఫెక్ట్.. తొలిరోజు బడికి రాని విద్యార్థులు, మంగళవారం కూడా డౌటేనా..!

2 hours ago 2
సోమవారం రోజున స్కూళ్లు ఓపెన్ అయ్యాయి. కానీ చాలా పాఠశాలల్లో ఖాళీ బెంచీలే దర్శనం ఇచ్చాయి. అమావాస్య కావడంతో మొదటి రోజు పిల్లలను స్కూల్‌కు పంపించేందుకు తల్లిదండ్రులు వెనకడుగు వేశారు. అయితే రేపు మంగళవారం కావడంతో.. ఆ రోజున కూడా పిల్లలు స్కూల్‌కు రాకపోవచ్చని స్కూల్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో బుధవారం నుంచి స్కూళ్లు మొత్తం విద్యార్థులతో కళకళలాడనున్నాయి.
Read Entire Article