తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్స్, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఆహారం తయారు చేసే ముందు, వంట పూర్తయిన తర్వాత చెక్ చేయనున్నారు. ఇందుకోసం టీచర్లు, విద్యార్థులతో స్పెషల్‌గా మానిటరింగ్ టీమ్స్ వేయనున్నారు. కమిటీ సభ్యులు తిన్నాకే విద్యార్థులకు భోజనం పెట్టాలన్నారు.