స్టార్టప్‌లకు శుభవార్త.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ. 1000 కోట్ల ఫండ్..!

3 months ago 8
తెలంగాణ ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా స్టార్టప్‌లు నిధులు అందుబాటులో ఉండేలా.. రూ. 1000 కోట్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది. ఈ విషయం ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ నిధి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో పనిచేసే స్టార్టప్‌లపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఫండ్‌పై కసరత్తు చేస్తున్నామని.. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
Read Entire Article