స్త్రీనిధి మొబైల్ యాప్ లాంచ్.. ఇకపై మహిళలకు 48 గంటల్లోనే రుణం మంజూరు

9 months ago 12
streenidhi voa app launched: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద మహిళల అభివృద్ధికి స్త్రీనిధి యాప్‌ను ప్రారంభించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా పేద మహిళలు 48 గంటల్లో రుణాలు పొందవచ్చు. అంతేకాకుండా, రుణాల కోసం ఇంటి నుంచే డిజిటల్ పద్ధతిలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ద్వారా తీసుకునే రుణాల్ని 12 నెలల నుండి 36 నెలల వరకు ఈఎంఐ రూపంలో చెల్లించవచ్చు. స్త్రీనిధి ద్వారా ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలు మంజూరయ్యాయి.
Read Entire Article