స్నేహితులే హంతకులు.. కాంగ్రెస్ నేత హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు!

7 months ago 15
మెదక్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అనిల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదాలే హత్యకు కారణమని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. కాంగ్రెస్ నేత రవీందర్ రెడ్డి ప్రధాన నిందితుడు. రవీందర్ రెడ్డికి, అనిల్‌కు మధ్య పెట్రోల్ బంక్ విషయంలో వివాదం నడుస్తోంది. రవీందర్ రెడ్డితో పాటు నాగభూషణం, నాగరాజు కలిసి అనిల్‌ను హత్య చేయాలని పథకం వేశారు. బిహార్‌లో తుపాకీ కొనుగోలు చేసి, షాబుద్దిన్ అనే వ్యక్తితో షూటింగ్ ప్రాక్టీస్ చేయించారు. పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Read Entire Article