'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి వంగా మాస్టర్ ప్లాన్.. ప్రభాస్‌తో ఇండస్ట్రీ హిట్టు ప్లాన్..!
1 month ago
4
ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలేవు కానీ.. అప్పుడు స్పిరిట్ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించనుడంతో ఏ రేంజ్‌లో సినిమా ఉండబోతుందా అని చర్చలు జరుగుతున్నాయి.