ప్రభాస్ లైనప్‌లో ఎన్ని సినిమాలున్నా స్పిరిట్‌పైనే ఫ్యాన్స్ కళ్లన్ని. అసలు స్పిరిట్ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్ అన్నీ ఇన్నీ కావు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ కాలేవు కానీ.. అప్పుడు స్పిరిట్ గురించి ఓ రేంజ్‌లో చర్చలు జరుగుతున్నాయి. గతేడాది రిలీజైన కల్కీ అరివీర భయంకర హిట్టు కొట్టడంతో.. ప్రభాస్ తర్వాత సినిమాలపై చర్చలు జరుగుతున్నాయి.