స్ఫూర్తి కుటుంబం అద్భుత అవకాశం.. యువతకు ఉచితంగా పవర్ బీఐ కోర్సు, దరఖాస్తు చేస్కోండి

1 year ago 36
Sphoorthi Free Online Education 2025: ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ గురు విశ్వస్పూర్తి ఆశీస్సులతో, స్ఫూర్తి కుటుంబం తెలుగు రాష్ట్రాల యువత కోసం ఉచిత పవర్ బీఐ కోర్సును ఆన్‌లైన్‌లో అందిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు డేటా అనాలిసిస్, విజువలైజేషన్‌ను ఇంటి నుంచే నేర్చుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్లు మే 8 నుండి 10 వరకు జరుగుతాయి, కోర్సు మే 11 నుండి ప్రతి ఆదివారం ఉదయం 6 నుండి 8 గంటల వరకు జరుగుతుంది.
Read Entire Article