స్మార్ట్ హైవేలుగా జాతీయ రహదారులు.. ఎక్కడ ప్రమాదం జరిగినా క్షణాల్లో సమాచారం

1 month ago 6
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై భద్రతను పెంచేందుకు NHAI అత్యాధునిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. తెలంగాణలోని NH-44పై కెమెరాలు, డిజిటల్ ఆర్చిల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వ్యవస్థ ప్రమాదాలను తగ్గించి, ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టి, స్మార్ట్ హైవేలుగా మార్చనుంది.
Read Entire Article