90ల్లో ఈమె సినిమాలకు అదిరిపోయే క్రేజ్ ఉండేది. ఒకప్పుడు ఆమె భారత్ లోనే అందరు నటీమణుల కన్నా ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేది. ఆమె ఎక్కువగా కథానాయిక ప్రాధాన్యత కలిగిన చిత్రాల్లో నటించేది. కానీ ఆమ్ లైఫ్ లో మాత్రం ఎన్నో కష్టాలు ఎదుర్కొంది? మరి ఆమె ఎవరో చూద్దామా..