హమ్మయ్య.. ఇప్పటికైనా ఐటీ ఉద్యోగుల కష్టాలకు చెక్ పడినట్లేనా..!

1 year ago 23
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడానికి, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో రోడ్ల విస్తరణ, కొత్త లింక్ రోడ్ల నిర్మాణం, అండర్ పాస్‌లు .. ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం వంటి చర్యలను చేపట్టారు. వీటి ద్వారా.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడమే కాకుండా.. భవిష్యత్తులోనూ రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి అధికారులు కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article