హమ్మయ్యా.. వేణు మాస్టర్‌కు సారీ చెప్పిన హర్షవర్ధన్..

1 month ago 14
విజయనగరం జిల్లా రాజాం మండలంలోని డోలపేట హైస్కూలులో నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. కారును స్కూలు గేటుకు అడ్డుగా పెట్టవద్దని చెప్పినందుకు స్కూలు టీచర్ మీద కానిస్టేబుల్ కేటీ రాజు కొడుకు హర్షవర్ధన్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడ్డాయి. ఉపాధ్యాయుడిపై దాడి చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని కోరాయి. ఈ క్రమంలోనే హర్షవర్ధన్ వేణు మాస్టర్‌కు స్కూలులో బహిరంగ క్షమాపణ చెప్పడంతో వివాదానికి తెరపడింది.
Read Entire Article