హరీష్ రావు, కౌశిక్ రెడ్డి అరెస్ట్.. బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

1 month ago 4
మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కౌశిక్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన హరీష్‌ రావు గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డిని కూడా బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కౌశిక్‌ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు వెళ్లిన హరీష్ రావును సైతం అరెస్టు చేశారు. బీఆర్‌ఎస్‌ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Entire Article