హాట్ సమ్మర్‌లో కూల్‌కూల్‌గా కూల్‌డ్రింక్ తాగేస్తున్నారా..? ఒక్కసారి ఇది చూడండి..!

1 year ago 33
సంగారెడ్డి జిల్లాలో ఒక రెస్టారెంట్‌లో స్నేహితులతో కలిసి కూల్ డ్రింక్ తాగిన యువకుడికి షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను సగం తాగిన కూల్ డ్రింక్ సీసాలో బల్లి అవశేషాలు కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆహార పదార్థాల విషయంలో రెస్టారెంట్ల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
Read Entire Article