హాస్టల్ బాత్రూంలో యువతి ప్రసవం.. కిటికీలోనుంచి విసిరేయడంతో శిశువు మృతి

1 hour ago 1
హాస్టల్‌లో ఉండే యువతి గర్భం దాల్చింది. అయితే ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచింది. ఈ క్రమంలోనే ఆమె అదే హాస్టల్ బాత్రూంలో ప్రసవించింది. దీంతో ఆ పుట్టిన బిడ్డను ఏం చేయాలో తెలియక.. బాత్రూంలోని వెంటిలేటర్‌లో నుంచి బయటికి విసిరేసింది. ఈ క్రమంలోనే ఆ శిశువు చనిపోయింది. ఇక ఆ యువతి తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువతి బావ కారణంగానే ఆమె గర్భం దాల్చినట్లు అనుమానిస్తున్నారు.
Read Entire Article