హిందూపురం: 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న రైతు.. వారానికే షాకిచ్చిన భార్య, ఊహించని ట్విస్ట్!

3 months ago 5
Anantapur Bride Ran Away After Marriage: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంనకు చెందిన రైతు నాలుగు నెలల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన వారం తర్వాత తల్లిదండ్రులకు ఆరోగ్యం బాలేదని.. తిరిగి పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్ది రోజులు ఆగి కాపురానికి వస్తానన్న ఆమె చెప్పింది.. నాలుగు నెలలు అవుతున్నా ఆమె తిరిగి రాకపోవడంతో బాధితుడు హిందూపురం అప్‌గ్రేడ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read Entire Article