ఆ మధ్య రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లింది.అసలు స్క్రీన్‌పై చూస్తుంది నానియేనా అనే డౌట్ కూడా రాకమానదు. అసలు ఇన్నాళ్లు సాఫ్ట్ క్యారెక్టర్‌లో కనిపించిన నాని.. దసరాలో ఒక మోస్తరు మాస్ చూపించినా.. నాని, హిట్ 3లో మాత్రం అరివీర భయంకరంగా కనింపించబోతున్నట్లు చూపించారు.