హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

3 months ago 17
హైదరాబాద్‌లో హైడ్రా ఏర్పాటు చేయడం, దానికి ఆ పేరు పెట్టడంపై తాజాగా సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరు పెట్టేందుకు హిట్లర్ స్ఫూర్తి అని స్పష్టం చేశారు. హైడ్రా వచ్చిన తర్వాత అక్రమ నిర్మాణాల జోలికి వెళ్లాలంటేనే భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇక డ్రగ్స్‌ నివారణకు దేశంలోనే అత్యుత్తమమైన ఈగల్‌ ఫోర్స్‌‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైడ్రా, ఈగల్‌ ఫోర్స్‌లను దేశం మొత్తం ఇంట్రెస్టింగ్‌గా చూస్తోందని చెప్పారు.
Read Entire Article