హిడ్మాను పొగుడుతూ ప్రసంగాలు.. ప్రశ్న రావణ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

2 months ago 13
Youtuber Prashna Ravan Remand Report:యుూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసులో గన్నవరం పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించారు. ప్రశ్న రావణ్ మొబైల్ ఫోనులో మావోయిస్టు భావజాలం ఉందని గుర్తించినట్లు తెలిపారు. అలాగే మావోయిస్టు నేత హిడ్మాను పొగుడుతూ ప్రసంగాలు చేశారని.. మావోయిస్టుల వైపు యువతను ఆకర్షించేలా అతని ప్రకటనలు ఉన్నాయని గన్నవరం పోలీసులు రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. మతపరమైన విభేదాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని.. దేవుళ్లను అవమానించాలనే ఉద్దేశంతోనే రావణ్ పేరు పెట్టుకున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు.
Read Entire Article