హెల్మెట్ పెట్టుకుంటే ఫ్రీ గిఫ్ట్‌లు.. పోలీసుల వినూత్న కార్యక్రమం

4 months ago 20
Chittoor Wear Helmet And Win Prizes Program: చిత్తూరు పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. వాహనదారులకు హెల్మెట్ల విషయంలో అవగాహన కల్పించేందుకు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. హెల్మెట్ పెట్టు బహుమతి పెట్టు అంటూ హెల్మెట్ పెట్టుకునేవారికి బహుమతులు ఇవ్వనున్నారు. అయితే బైక్ నడిపే రైడర్‌‌‌తో పాటుగా పిలియన్ రైడర్‌ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వీరు స్లిప్పుల్లో వివరాలు రాసి పెట్టెలో వేయాలి.. తర్వాత డ్రా తీసి గిఫ్ట్‌లు ఇస్తారు.
Read Entire Article