హైకోర్టు స్టే.. అమీన్‌పూర్‌లో నిలిచిపోయిన హైడ్రా భారీ ఆపరేషన్

1 week ago 4
సంగారెడ్డి జిల్లాలో హైడ్రా భారీ కూల్చివేతలు చేపట్టింది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్‌ గ్రామంలో శనివారం ఉదయం భారీగా పోలీసులు, హైడ్రా అధికారులు చేరుకుని ప్రభుత్వ, ఇనాం భూములను ఆక్రమించి కట్టిన భవనాలను గుర్తించారు. ఈ సమయంలో తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తక్షణమే కూల్చివేతలు ఆపాలని ఆదేశించింది. వాస్తవానికి అక్కడ ప్రభుత్వ, ఇనాం భూములు కలిసి మొత్తం 1200 ఎకరాలకుపైగా ఉంది. ఇందులో 400 ఎకరాల్లో నివాసాలను నిర్మించుకున్నట్టు గుర్తించారు.
Read Entire Article