హైటెక్‌ సిటీలో మరో రవీంద్రభారతి.. డిసెంబర్ నాటికి అందుబాటులోకి: కిషన్‌ రెడ్డి

1 week ago 4
హైదరాబాద్ మాదాపూర్‌లోని సీసీఆర్‌టీ ప్రాంగణంలో రూ. 23 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న అత్యాధునిక సాంస్కృతిక కేంద్రం పనులను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఐటీ కారిడార్‌లోని కళాకారులకు అందుబాటులో ఉండేలా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని.. ఇప్పటికే 70 శాతం పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సెంటర్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అందుబాటులోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కిషన్ రెడ్డి వెల్లడించారు.
Read Entire Article