హైడ్రా కీలక నిర్ణయం.. మ‌రో 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక‌లు సిద్ధం..

1 year ago 21
Hydra In Hyderabad: హైదరాబాద్‌లో హైడ్రా ఇప్పటికే 6 చెరువుల అభివృద్ధి చేప‌ట్టింది. అందులో భాగంగానే అంబ‌ర్‌పేట‌ బ‌తుక‌మ్మ కుంట‌ను పున‌రుద్ధరించి.. అక్కడ ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని సృష్టించింది. ఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు అక్కడే జరగనున్నాయి. కేంద్ర బృందాలు ప‌లుమార్లు సంద‌ర్శించి అక్కడ హైడ్రా చ‌ర్యలను అభినందించాయి. మ‌రో 13 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నట్లు హైడ్రా ప్రకటించింది. వీటిని కూడా బతుకమ్మ కుంట మాదిరిగా అభివృద్ధి చేయనున్నారు.
Read Entire Article