హైడ్రా దూకుడు.. ఫిర్యాదు అందిన 3 గంటల్లోనే పార్కును కాపాడిన అధికారులు

1 year ago 26
HYDRAA Rescue Park Within 3 Hours: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కట్టడికి రేవంత్ సర్కార్ తెచ్చిన హైడ్రా వ్యవస్థ దూకుడుగా పనిచేస్తోంది. కుత్బుల్లాపూర్‌లో కబ్జాకు గురైన పార్కును కేవలం మూడు గంటల్లోనే కాపాడి హైడ్రా తన సత్తా చాటింది. తప్పుడు పత్రాలతో ఆక్రమించిన వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ, హైడ్రా చర్యలను కొనియాడుతున్నారు. ఇంతకీ హైడ్రా ఎలా స్పందించింది? ప్రజలు ఏమంటున్నారు?
Read Entire Article