హైడ్రా పోలీస్ స్టేషన్.. భూముల సమస్యలకు పరిష్కారం, మే 8న ప్రారంభం

1 year ago 40
హైదరాబాద్‌లో ప్రజాదరణ పొందిన హైడ్రాకు మరిన్ని అధికారాలు లభించాయి. నగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే లక్ష్యంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు కానుంది. మే 8న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. హైదరాబాద్‌లో తొలి హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతంలో ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాకు గురైతే ఇకపై ఇక్కడే కేసులు నమోదు చేస్తారు. త్వరలోనే సాధారణ పోలీస్ స్టేషన్ల నుంచి భూకబ్జా కేసులు హైడ్రాకు బదిలీ కానున్నాయి.
Read Entire Article