హైడ్రా మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి సోమవారం.. ప్రజల నుంచే నేరుగా..!

2 weeks ago 4
హైడ్రా మరో ముందడుగు వేసింది. ఇకపై ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించేందుకు హైడ్రా గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రతి సోమవారం హైడ్రా గ్రీవెన్స్ ఉండనున్నట్లు సమాచారం. దీంతో పాటు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న హైడ్రా పోలీస్‌స్టేషన్‌ కూడా సంక్రాంతికి ప్రారంభంకానుంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో హైడ్రాకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా హైడ్రా పోలీస్‌స్టేషన్ ద్వారానే నిర్వహించేందుకు వీలుగా హైడ్రా కమిషన్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article