హైదరాబాద్ HMDA పరిధి విస్తరణ.. కొత్తగా 16 డివిజన్లు ఏర్పాటు..!

11 months ago 24
హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణ నేపథ్యంలో పాలనలో వేగం, పారదర్శకత పెంచేందుకు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం కేంద్రీకృతమైన వ్యవస్థను వికేంద్రీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 7,257 చ.కి.మీ.ల నుంచి 10,526 చ.కి.మీ.లకు విస్తరిస్తున్న హెచ్‌ఎండీఏను 16 డివిజన్లుగా విభజించి, ప్రతి క్లస్టర్‌కు డైరెక్టర్‌ను నియమించనున్నారు. అనుమతులు జోనల్ స్థాయిలోనే జారీ చేయనున్నారు. దీనిపై నివేదిక ఇచ్చేందుకు కన్సల్టెన్సీలను ఆహ్వానించింది.
Read Entire Article