హైదరాబాద్ MMTS ట్రైన్లలో ఉచిత ప్రయాణం.. ఎంవోయూ రెడీ, ఫ్రీ జర్నీ ఎప్పట్నుంచంటే..?

2 hours ago 1
తెలంగాణ ప్రభుత్వం జూన్ 2 నుంచి హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా ఎంవోయూను జయేష్ రంజన్ ఆధ్వర్యంలో అధికారులు రూపొందించారు. రైల్వేకు వచ్చే రూ. 10 కోట్ల వార్షిక ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ పథకం ద్వారా ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఆర్టీసీ షటిల్ బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన అనుసంధానతను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Read Entire Article