హైదరాబాద్ ORRను కనెక్ట్ చేస్తూ ట్రంపెట్ జంక్షన్.. 20 నిమిషాల్లో ఎయిర్‌పోర్టు చేరుకోవచ్చు..!

3 weeks ago 3
కోకాపేట నియోపొలిస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్. ఔటర్ రింగు రోడ్డుపై ట్రంపెట్ జంక్షన్ నిర్మాణం పూర్తయింది. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ జంక్షన్‌ను ప్రాంభించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే 20 నిమిషాల్లోనే ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. జంక్షన్ ఏర్పాటుతో కోకాపేటకు కొత్తకళ వచ్చింది.
Read Entire Article