హైదరాబాద్‌కు భారీగా ఉల్లి దిగుమతి.. ఒకే రోజు 141 లారీలు.. కారణమిదేనా..!

1 year ago 37
Huge Onion Imports to Hyderabad: హైదరాబాద్ నగరానికి భారీగా ఉల్లి దిగుమతి అయింది. ఒక్క రోజులో 141 ఉల్లి లారీలు మలక్‌పేట మార్కెట్‌కు చేరాయి. వీటిలో 105 లారీలు మహారాష్ట్ర నుండి వచ్చాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉల్లి దిగుబడి ఎక్కువగా ఉంటుంది, కానీ జూన్‌లో కూడా ఇంత పెద్ద మొత్తంలో దిగుమతి కావడం ఇదే మొదటిసారి. ఈ ఉల్లిని ప్రభుత్వం దిగుమతి చేసిందా లేదా ప్రైవేటు వ్యక్తులు తెప్పించారా అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి.
Read Entire Article