హైదరాబాద్ ఖ్యాతి మరింత పెంచేలా.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.,

9 months ago 26
హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినీ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. సినిమా షూటింగ్‌ల కోసం సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వాలని, థియేటర్లలో తినుబండారాల ధరలను నియంత్రించాలని నిర్ణయించారు. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ భూములపై కూడా తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించింది. గద్దర్ ఫిలిం అవార్డుల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు.
Read Entire Article