హైదరాబాద్ టిమ్స్ ప్రారంభానికి సిద్ధం.. సూపర్‌ స్పెషాలిటీ డాక్టర్ల కేటాయింపు

2 hours ago 2
తెలంగాణ ప్రభుత్వం 1000 పడకలతో హైదరాబాద్ సనత్‌నగర్‌లో టిమ్స్ ఆసుపత్రిని నిర్మించిన సంగతి తెలిసిందే. ఉగాదికి ఆసుపత్రి ప్రారంభం కానుండగా.. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తు్న్నారు. తాజాగా టిమ్స్‌కు అవసరమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రధానంగా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, అవయవ మార్పిడికి కేంద్రంగా టిమ్స్‌ను తీర్చిదిద్దనున్నారు.
Read Entire Article