హైదరాబాద్ టు కంబోడియా.. 'సిమ్' రాకెట్‌ను ఛేదించిన TGCSB, వేల కోట్ల మోసం..!

3 weeks ago 5
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో శంషాబాద్ విమానాశ్రయంలో 198 సిమ్ కార్డులతో కాంబోడియాకు వెళ్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసింది. అతడిని విచారించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంబోడియాలోని చైనా సైబర్ క్యాంపులకు ఈ సిమ్ కార్డులు సరఫరా అవుతున్నాయని.. వీటి ద్వారా భారతీయులను వాట్సాప్ కాల్స్‌తో మోసం చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. వేల కోట్ల రూపాయల సైబర్ మోసాలకు ఈ సిమ్ కార్డులే మూలమని దర్యాప్తులో వెల్లడైంది.
Read Entire Article