హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రేవంత్ సర్కార్ బంజారాహిల్స్ నుంచి శిల్పా లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఐటీ హబ్‌కు ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గుతుంది. మెట్రో ఫేజ్-2కు భూసేకరణకు ఆమోదం తెలిపింది.