హైదరాబాద్‌ నగరవాసులకు RTC శుభవార్త.. బస్సు ఛార్జీలు 40 శాతం తగ్గింపు

2 hours ago 1
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే హైదరాబాద్ నగర ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. పుష్పక్ బస్సుల్లో టికెట్ ధరలను భారీగా తగ్గించింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోవడం మరింత అందుబాటులోకి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు క్యాబ్, ఇతర ప్రైవేట్ రవాణాతో పోలిస్తే ప్రజా రవాణాను ఎంచుకునే వారికి ఖర్చు తగ్గే అవకాశం ఉంది. కొత్త ధరలు అమల్లోకి రావడంతో ప్రయాణికులు వీటిని తెలుసుకుని ప్రయాణించాలని ఆర్టీసీ పేర్కొంది.
Read Entire Article