హైదరాబాద్ నగరవాసులకు కొత్త సదుపాయం.. వాట్సాప్‌ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు

11 months ago 24
హైదరాబాద్‌ నగరంలో పౌరసేవలు సులభతరం చేస్తూ.. GHMC వాట్సాప్ ద్వారా ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజుల చెల్లింపు సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. ఇప్పటికే 50 శాతం పన్నులు ఆన్‌లైన్‌లో వసూలవుతుండగా.. ఈ కొత్త విధానంతో మరింత మందికి చేరువ అవుతుందని భావిస్తున్నారు. ఇది ప్రజలకు సులభతరం చేయడమే కాకుండా జీహెచ్ఎంసీ ఖర్చులను తగ్గించనుంది.
Read Entire Article