హైదరాబాద్ నగరవాసులకు బిగ్ అలర్ట్.. రెండు రోజులు తాగునీరు బంద్.. కారణం ఇదే!

5 months ago 29
హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అధికారులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజుల పాటు తాగు నీరు బంద్ కానున్నట్లు ముందస్తు సమాచారం అందించారు. పంప్ హౌజ్‌లో మెయింటెనెన్స్ పనుల కారణంగా రెండు రోజులు నగరంలోని పలు ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాలో ఇబ్బంది తలెత్తనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని.. నగర ప్రజలు నీటి వినియోగం పట్ల అప్రమత్తంగా ఉండి.. తమ మెయింటెనెన్స్ పనులకు సహకరించాలని సూచించారు.
Read Entire Article